వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు కేవీపీ కాలనీ హత్య కేసులో మంగళవారం నగరంపాలెం పోలీసులు ప్రధాన నిందితుడితో పాటు మరో 10 మందిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. పాత కక్ష్యల నేపథ్యంలోనే పెండ్ర చిన్నను హత్య చేసినట్టు నిందితులు ఒప్పుకున్నారు.
14 మంది ఈ హత్యకేసులో కీలక పాత్ర పోషించారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి 2 బైకులు ఓ కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Comments
Loading comments...

