వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ నగరంలోని 12వ డివిజన్ హస్నాపూర్‌లో 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టే హెచ్‌డీపీఈ పైప్‌లైన్ పనులకు మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ శంకుస్థాపన చేశారు.
తాగునీటి ఇబ్బందులు తొలగించేందుకు ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

