వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

హర్మూజ్ జలసంధిలో సముద్రపు మైన్ను ఢీకొనడంతో సింగపూర్ జెండా ఉన్న కార్గో నౌక మునిగిపోయినట్లు ఇరాన్ ఐఆర్జీసీ వెల్లడించింది. దుబాయ్ నుంచి వెళ్తున్న ఈ నౌకలో సుమారు 2,500 కంటైనర్లు ఉన్నట్లు సమాచారం.
ప్రమాదంతో కంటైనర్లు చెల్లాచెదురై, వాటిలోని ఐఫోన్లు, ఖరీదైన పెర్ఫ్యూమ్ బాటిళ్లు సహా ఇతర వస్తువులు నీటిపై తేలియాడాయి.
Comments
Loading comments...

