Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'జైలర్‌ 2'లో అతిథి పాత్రలో హృతిక్ రోషన్!

Follow Udayam on Google
Priya Jun 12, 2026 9:41 AM జాతీయంవినోదం
'జైలర్‌ 2'లో అతిథి పాత్రలో హృతిక్ రోషన్! - Udayam
రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ‘జైలర్‌ 2’లో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ గెస్ట్ రోల్ చేయనున్నట్లు తెలుస్తోంది. పలు చర్చల అనంతరం ఆయన గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారని, ఈ నెల 22 తర్వాత సెట్స్‌లో అడుగుపెడతారని సమాచారం. ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో హృతిక్ పాత్రను అత్యంత భారీస్థాయిలో తీర్చిదిద్దుతున్నట్లు నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Comments

G
Loading comments...