వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని జ్యోతినగర్ కు చెందిన వెల్ది హరిప్రసాద్ చేనేత నైపుణ్యం స్పూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పేర్కొన్నారు.
చేనేత దినోత్సవం సందర్భంగా ఆయన ఇంటికి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ శుక్రవారం వెళ్లారు. హరిప్రసాద్ దంపతులకు పుష్ప గుచ్చం అందజేసి.. శాలువాతో సన్మానించారు.
Comments
Loading comments...

