వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ టౌన్-2 పరిధిలోని రాజరాజేంద్ర థియేటర్ చౌరస్తా వద్ద హరిబాబు హత్యకు గురైన ఘటన స్థలాన్ని సీపీ పి.సాయి చైతన్య పరిశీలించారు. ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు.
నిందితులను గుర్తించి కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని సూచించారు. టౌన్ సీఐ శ్రీనివాసరాజ్, ఎస్‌ఐ యాదగిరి గౌడ్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

