వార్తలకు తిరిగి వెళ్లండి

వినుకొండలో గురువారం రెండో రోజు నిర్వహించిన ‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి త్రివర్ణ పతాకాలతో ర్యాలీలో పాల్గొన్నారు.
ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

