Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హర్ ఘర్ తిరంగాలో పాల్గొనండి: డీకే అరుణ

Follow Udayam on Google
sreekanth patel Aug 10, 2026 4:54 PM మహబూబ్‌నగర్General
హర్ ఘర్ తిరంగాలో పాల్గొనండి: డీకే అరుణ - Udayam
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ పిలుపునిచ్చారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి, వందేమాతరం గీతంతో సెల్ఫీ తీసుకుని harghartiranga.comలో అప్లోడ్ చేయాలని కోరారు. దేశభక్తిని చాటుతూ భారతదేశ గర్వాన్ని సమష్టిగా చాటుదామని ఎంపీ అన్నారు.

Comments

G
Loading comments...