Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హర్ ఘర్ తిరంగా ర్యాలీని జయప్రదం చేయండి.

Follow Udayam on Google
వేణుగోపాల్ Aug 11, 2026 10:58 AM నిర్మల్General
హర్ ఘర్ తిరంగా ర్యాలీని జయప్రదం చేయండి. - Udayam
ఖానాపూర్ పట్టణంలో దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటిచెప్పే ఉద్దేశంతో 13-08-2026న ఎన్టీఆర్ చౌక్ నుండి తెలంగాణచౌక్ వరకు భారీ,హర్ ఘర్ తిరంగా ర్యాలీ,నిర్వహించనున్నాము. ఈ ర్యాలీలో ప్రజలు,యువత,వివిధ సంఘాల నాయకులు,కార్యకర్తలు,పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు, హర్ ఘర్ తిరంగా.కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పట్టణ అధ్యక్షులు కీర్తి మనోజ్ కుమార్ అన్నారు.

Comments

G
Loading comments...