Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డిలో 21 మంది బాలికలకు హెచ్‌పీవీ టీకాలు

Follow Udayam on Google
హరిక శర్మ Aug 05, 2026 5:04 PM కామరెడ్డిGeneral
కామారెడ్డిలో 21 మంది బాలికలకు హెచ్‌పీవీ టీకాలు - Udayam
కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ పాఠశాలలో 21 మంది బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ అందించినట్లు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాంబాయి తెలిపారు. 14-15 ఏళ్లలోపు బాలికలకు గర్భాశయ క్యాన్సర్ నిరోధానికి ఈ టీకాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నిర్వహిస్తున్న టీకా కార్యక్రమంపై ప్రజలు అవగాహన పొందాలని కోరారు.

Comments

G
Loading comments...