Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హెచ్‌పీవీ టీకాపై బాలికల నిర్లక్ష్యం

Follow Udayam on Google
అశ్విని దేవి Jul 30, 2026 12:10 PM నిజామాబాద్General
హెచ్‌పీవీ టీకాపై బాలికల నిర్లక్ష్యం - Udayam
నిజామాబాద్‌ జిల్లాలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ కేసులు పెరుగుతున్నాయి. మహిళల్లో నమోదవుతున్న క్యాన్సర్‌ కేసుల్లో సర్వైకల్‌ క్యాన్సర్‌ బాధితుల సంఖ్య అధికంగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. బాలికలకు ఉచితంగా అందిస్తున్న హెచ్‌పీవీ టీకాను ఇప్పటి వరకు 40 శాతం మందే తీసుకున్నారు. అపోహలు వీడి అర్హులైన వారు టీకా వేయించుకోవాలని వైద్య అధికారులు సూచిస్తున్నారు.

Comments

G
Loading comments...