వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ హఫీజ్‌పేటలో 27 ఏళ్ల యువ వైద్యురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మూడు రోజుల క్రితం వరంగల్ నుంచి ఓ స్నేహితుడితో కలిసి వచ్చి ఆదిత్యనగర్‌లోని సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో బస చేశారు. కుటుంబ సభ్యులు ఫోన్‌లో సంప్రదించలేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు.
అపార్ట్‌మెంట్‌లో ఆమె మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆమెతో వచ్చిన యువకుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

