వార్తలకు తిరిగి వెళ్లండి

మామిళ్లవారిగూడెంలో గత ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలు ఏళ్లు గడుస్తున్నా పిల్లర్ల దశలోనే నిలిచిపోయాయి. పనులు అర్ధాంతరంగా ఆగిపోవడంతో ప్రజాధనం వృథా అవుతోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు చొరవ తీసుకుని నిర్మాణాలను పూర్తి చేసి అర్హులైన పేదలకు ఇళ్లు కేటాయించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

