వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామీణ ప్రాంతాల్లో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిదేనని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్నారు. బుధవారం మోతిగణ్‌పూర్ గ్రామంలో కొత్త ఇళ్ల గృహప్రవేశాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఇళ్ల నిర్మాణంలో ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Loading comments...

