Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాలతో ఇళ్లు కోల్పోయిన వారికి ఇళ్లు మంజూరు చేయాలి

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Jul 30, 2026 2:37 PM జగిత్యాలGeneral
వర్షాలతో ఇళ్లు కోల్పోయిన వారికి ఇళ్లు మంజూరు చేయాలి - Udayam
భారీ వర్షాలకు ఇళ్లు కూలిపోయిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేయాలని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. సారంగాపూర్‌ మండలం పెంబట్ల, కోనాపూర్‌ గ్రామాల్లో పర్యటించి నష్టాన్ని పరిశీలించారు. బాధితులకు నిబంధనల ప్రకారం పరిహారం అందించాలని అధికారులను కోరారు. ఇళ్లు మంజూరయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు.

Comments

G
Loading comments...