Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ వర్షాలకు ఇల్లు కూలి ఆరుగురు మృతి

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Aug 06, 2026 8:07 AM జాతీయంGeneral
భారీ వర్షాలకు ఇల్లు కూలి ఆరుగురు మృతి - Udayam
యూపీలోని ప్రతాప్‌గఢ్‌లో భారీ వర్షాల కారణంగా 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతిచెందారు. ప్రమాద సమయంలో ఏడుగురు ఒకే గదిలో నిద్రిస్తుండగా పైకప్పు కూలింది. ఒక కుమారుడు సురక్షితంగా బయటపడగా, పోలీసులు, రెస్క్యూ సిబ్బంది శిథిలాలను తొలగించి సహాయక చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...