Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసుపత్రి ముస్తాబైంది.. రిబ్బన్ కట్ చేసేదెప్పుడో?

సంజయ్ రెడ్డి Jul 19, 2026 1:27 PM కరీంనగర్about 10 hours ago
ఆసుపత్రి ముస్తాబైంది.. రిబ్బన్ కట్ చేసేదెప్పుడో? - Udayam Digital
చొప్పదండిలో నిర్మించిన 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవనం సిద్ధంగా ఉన్నా ప్రారంభానికి నోచుకోవడం లేదు. అధికారుల సమన్వయలోపంతో ఇది మూసివేతకే పరిమితమైంది. వెబ్‌ ఆప్షన్ల పోర్టల్‌లో ఈ ఆసుపత్రి పేరును చేర్చకపోవడంతో వైద్యుల కేటాయింపు నిలిచిపోయింది. దీంతో నిరుపేదలు అత్యవసర వైద్యం కోసం ఇబ్బందులు పడుతున్నారు.

Comments

G
Loading comments...