Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసుపత్రిలో రీల్‌పై వివాదం

Follow Udayam on Google
SHRUTHI Aug 22, 2026 9:01 PM జాతీయంGeneral
ఆసుపత్రిలో రీల్‌పై వివాదం - Udayam
కర్ణాటకలోని అరెకెరె ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిని ఎమ్మెల్యే రమేశ్‌ బండిసిద్దేగౌడ తల్లి పుట్టినరోజు వేడుకల కోసం వినియోగించారనే ఆరోపణలు వచ్చాయి. ఓ కళాకారిణి ఆసుపత్రిలో రీల్‌ చిత్రీకరించడంతో విమర్శలు వెల్లువెత్తాయి. గ్రామస్థులు ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేటు వేడుకకు ఎలా అనుమతించారని ప్రశ్నించారు. ఘటనపై వాస్తవ పరిస్థితిని పరిశీలించి నివేదిక కోరతామని కర్ణాటక ఆరోగ్య మంత్రి యూటీ ఖాదర్‌ తెలిపారు.

Comments

G
Loading comments...