వార్తలకు తిరిగి వెళ్లండి
శివకాశిలో ఘోర పేలుడు

తమిళనాడులోని శివకాశి సమీపంలో అక్రమంగా నిర్వహిస్తున్న బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో యజమానితో పాటు ముగ్గురు మరణించగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
పేలుడు తీవ్రతకు మృతదేహాల అవయవాలు 50 మీటర్ల దూరం వరకు ఎగిరిపడ్డాయి. దీంతో మృతులను గుర్తించడం అధికారులకు కష్టంగా మారింది. ఇద్దరు క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉంది.
Comments
Loading comments...