వార్తలకు తిరిగి వెళ్లండి

బాబ్లీ ప్రాజెక్టు గేట్లు జులై 1న తెరవనుండటంతో ఎస్సారెస్పీలోకి వచ్చే వరద నీటిపైనే ఉమ్మడి జిల్లా సాగు భవితవ్యం ఆధారపడి ఉంది. వర్షాభావం దృష్ట్యా నీటిని పొదుపుగా వాడుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది.
ప్రస్తుతం ఎగువన వర్షాలు తక్కువగా ఉన్నాయి. కాలువలు, చెక్‌డ్యాంల మరమ్మతులు పూర్తి చేసి, చెరువులను నింపడం ద్వారానే సాగునీటి ఇబ్బందులు తగ్గుతాయని రైతులు ఆశిస్తున్నారు.
Comments
Loading comments...

