వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రసాద్ పథకం కింద నిధులు మంజూరు చేసే దిశగా కేంద్రం చర్యలు చేపట్టింది.
ఆలయ అభివృద్ధికి రూ.114.06 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. భక్తులకు వసతులు, పర్యాటక ఆకర్షణలు పెంచేందుకు రోప్‌వే, ఇతర సౌకర్యాల ఏర్పాటును ప్రణాళికలో చేర్చారు.
Comments
Loading comments...

