Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హోన్నజిపేట్‌లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

Follow Udayam on Google
సురేందర్ రిపోర్టర్ ✍️ Sep 05, 2026 5:01 PM నిజామాబాద్General
హోన్నజిపేట్‌లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం - Udayam
ధర్పల్లి మండలం హోన్నజిపేట్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హోన్నజిపేట్‌లో శనివారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు పాఠశాల ఉపాధ్యాయులను శాలువాలతో సన్మానించి అభినందించారు. విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...