Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హోన్నాజిపేట్‌లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

Follow Udayam on Google
B Santosh Kumar Sep 05, 2026 6:21 PM నిజామాబాద్General
హోన్నాజిపేట్‌లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం - Udayam
హోన్నాజిపేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయుల సేవలను కొనియాడారు. గ్రామ సర్పంచ్, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు పాఠశాల ఉపాధ్యాయులను శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...