వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండల హోన్నాజిపేట్ గ్రామంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్ మద్దికుంట ఆశవ్వ బాబన్న జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సురేందర్ రెడ్డి, వార్డ్ మెంబర్స్ గ్రామపంచాయతీ పాలకవర్గం సభ్యులు, పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

