వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండలంలోని హోన్నాజీపేట్ గ్రామంలో 246 నుంచి 249 వరకు ఉన్న పోలింగ్ కేంద్రాలను ఆర్డీఓ సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న ఓటర్ల ప్రక్రియను పరిశీలించి,
బీఎల్‌ఓలకు పలు సూచనలు చేశారు. ఓటర్ల నుంచి అందే ఫారం-6, 7, 8 దరఖాస్తులను స్వీకరించి, వాటిని నిబంధనల ప్రకారం పరిశీలించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు.
Comments
Loading comments...

