Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హోంమంత్రి తో జిల్లా టీడీపీ నేతల భేటీ

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 08, 2026 2:18 PM విజయనగరంGeneral
హోంమంత్రి తో జిల్లా టీడీపీ నేతల భేటీ - Udayam
ఏపీ హోం మంత్రి , విజయనగరం జిల్లా ఇన్ చార్జ్ మంత్రి వంగలపూడి అనితతో మంగళవారం విజయవాడలోని హోంమంత్రి నివాసంలో విజయనగరం జిల్లా టీడీపీ నేతలతో డిన్నర్‌ మీట్‌ నిర్వహించారు. సమావేశంలో రాబోయే స్తానిక సంస్దక ఎన్నికలపై విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశంలో జిల్లాకు చెందిన MP, MLAలు, MLC నియోజకవర్గ ఇన్ చార్జులు పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపీతం చేయడం వంటి అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నారు.

Comments

G
Loading comments...