Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హోంగార్డు కుటుంబానికి చేయూత చెక్కును అందజేసిన జిల్లా ఎస్పీ

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 11, 2026 6:36 PM విజయనగరంGeneral
హోంగార్డు కుటుంబానికి చేయూత చెక్కును అందజేసిన జిల్లా ఎస్పీ - Udayam
హెూంగార్డుగా పని చేసి,ఇటీవల రిటైర్ ఐన హెూంగార్డు చిట్టినాయుడుకి చేయూతను అందించేందుకు హోంగార్డు సిబ్బంది ప్రోగు చేసిన ఒక్క రోజు అలవెన్సు రూ.3,69,300/-ల చెక్ ను జిల్లా ఎస్పీ ఎఆర్.దామోదర్ మంగళవారం అందజేసారు పోలీసుశాఖలో పని చేస్తూ ప్రమాదవసాత్తు లేదా అనారోగ్యంతో మరణించిన,రిటైరైన హెూంగార్డు కుటుంబాలను ఆదుకొనేందుకు ఒక్క రోజు డ్యూటీ అలవెన్సు మొత్తాన్ని ప్రోగు చేసి,చేయూతగా అందజేయడం అభినందనీయమన్నారు.

Comments

G
Loading comments...