వార్తలకు తిరిగి వెళ్లండి

పాతపట్నం మండలం తెంబూరు ఎంపీపీ పాఠశాలలో బుధవారం 65 మంది విద్యార్థులకు చికెన్ పాక్స్ నివారణకు ఉచితంగా హోమియో మందులు పంపిణీ చేశారు. తెంబూరు ప్రభుత్వ హోమియో వైద్య శాల వైద్యాధికారి డాక్టర్ ఎస్.ఉమా గౌరీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
చికెన్ పాక్స్ లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో హోమియో కాంపౌండర్ దివ్య, పాఠశాల హెచ్ఎం లక్ష్మీదేవి పాల్గొన్నారు.
Comments
Loading comments...

