Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హోదాలు చూపే స్టికర్ ఉన్న వాహనాలపై ప్రత్యేక డ్రైవ్ - SP

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 21, 2026 9:24 AM విజయనగరంGeneral
హోదాలు చూపే స్టికర్ ఉన్న వాహనాలపై ప్రత్యేక డ్రైవ్ - SP - Udayam
జిల్లాలో వ్యక్తిగత వాహనాలపై అనధికారికంగా PRESS , MEDIA , ప్రజాప్రతినిధుల పేర్లు, హోదాలను సూచించే బోర్డులు, స్టిక్కర్లు ఏర్పాటు చేసుకునే వాహనాలపై ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించాలని SP దామోదర్‌ గురువారం ఆదేశించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా, తనిఖీల నుంచి తప్పించుకునేలా ఇలాంటి బోర్డులు ఉపయోగించడం చట్టబద్ధం కాదని, ప్రధాన రహదారులు, పట్టణాలు, చెక్‌పోస్టులు, కూడళ్ల వద్ద తనిఖీలు చేపట్టాలని సూచించారు.

Comments

G
Loading comments...