వార్తలకు తిరిగి వెళ్లండి

రాజోలి గ్రామానికి చెందిన షేక్ చాంద్ పాషాను బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్ ఘనంగా సత్కరించింది. 1999 సెప్టెంబర్ 1న పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్‌గా చేరిన ఆయన 25 ఏళ్లుగా అంకితభావంతో సేవలందిస్తున్నారు.
ఆయన సేవలను గుర్తించిన సంస్థ ‘25 ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్’ కార్యక్రమంలో సత్కరించింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అభినందించారు.
Comments
Loading comments...

