వార్తలకు తిరిగి వెళ్లండి

హొన్నాజిపేట్ గ్రామ అభివృద్ధి కమిటీ (VDC) చైర్మన్‌గా శ్రీ కచ్చూ ప్రశాంత్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
గ్రామ అభివృద్ధికి ప్రజల సహకారం ఎంతో అవసరమని, గ్రామంలో మౌలిక వసతుల కల్పన, సమస్యల పరిష్కారం, ప్రజలకు అందుబాటులో ఉండేలా VDC ద్వారా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో నూతన విడిసి సభ్యులు పాల్గొన్నారు
Comments
Loading comments...

