వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట పోలీస్‌స్టేషన్‌కు చెందిన దివంగత హోంగార్డ్ జి. దశరథం కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కును జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి. పాటిల్ ఆయన సతీమణి సుజాతకు అందజేశారు.
విధి నిర్వహణలో సేవలందించిన హోంగార్డ్ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఎస్పీ తెలిపారు.
Comments
Loading comments...

