వార్తలకు తిరిగి వెళ్లండి

రాజమహేంద్రవరంలో హనీట్రాప్ తరహా మోసాలకు పాల్పడుతున్న నలుగురు మహిళలను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఒకటో పట్టణ పోలీసుస్టేషన్ పరిధిలో నెల రోజుల్లో ఈ తరహా మూడు కేసులు నమోదయ్యాయి.
తాడితోటకు చెందిన నవీన, బైరి సత్యవతి, కుమ్మరి సత్యవతి, గుంట వెంకటలక్ష్మిని నిందితులుగా పోలీసులు గుర్తించారు.
Comments
Loading comments...

