వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లోని కన్హా శాంతివనంలో నవంబర్ 21, 22 తేదీల్లో అంతర్జాతీయ హోమియో సదస్సు-2026 నిర్వహించనున్నట్లు ఐఐహెచ్‌పీ అధ్యక్షుడు డాక్టర్ శివమూర్తి తెలిపారు.
వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌ను సదస్సుకు ఆహ్వానించినట్లు పేర్కొన్నారు. ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా వైద్యులు, పరిశోధకులు హాజరవుతారని తెలిపారు.
Comments
Loading comments...

