Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

20 ఏళ్లుగా అన్నం పెడుతున్న ఇల్లు

Follow Udayam on Google
SHRUTHI Aug 22, 2026 8:23 AM జాతీయంGeneral
20 ఏళ్లుగా అన్నం పెడుతున్న ఇల్లు - Udayam
హైదరాబాద్‌ కొత్తపేటలో వైద్య దంపతులు సూర్యప్రకాష్‌, కామేశ్వరి నిర్వహిస్తున్న ‘అందరి ఇల్లు’ 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఆకలితో వచ్చినవారు ఇక్కడ ఉచితంగా వండుకొని తినేందుకు అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే పేద యువతకు లైబ్రరీ, వసతి సౌకర్యాలూ కల్పిస్తున్నారు. రోజంతా అందుబాటులో ఉండే ఈ సేవను సొంత ఖర్చులతోనే కొనసాగిస్తున్నారు.

Comments

G
Loading comments...