వార్తలకు తిరిగి వెళ్లండి

రిజిస్ట్రేషన్ పత్రాలు తీసుకుని లోన్ ఇప్పిస్తామని నమ్మించిన దళారులు, యజమానికి తెలియకుండానే ఆస్తిని వేరొకరి పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. ఆ పత్రాలతో బ్యాంకులో రూ.కోటి పైగా రుణం పొంది అసలు యజమానిని చిక్కుల్లో పడేశారు.
నోటీసులతో మోసం బయటపడటంతో బాధితుడు ఫిర్యాదు చేశారు. నిందితులను అరెస్టు చేసినట్లు చైతన్యపురి పోలీసులు వెల్లడించారు.
Comments
Loading comments...

