వార్తలకు తిరిగి వెళ్లండి

హన్వాడ మండల కేంద్రంలోని 2బీహెచ్‌కే ఇళ్ల సమీపంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు ప్రతిపాదించిన స్థలాన్ని రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.ఎల్.బి. హరిప్రియ మంగళవారం పరిశీలించారు.
సర్వేయర్‌తో కలిసి భూమి విస్తీర్ణం, సరిహద్దులు, అనుకూలతపై వివరాలు తెలుసుకున్నారు. స్థలానికి సంబంధించిన పూర్తి వివరాలను పరిశీలించి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

