Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హనుమంతరావు పరిచయ సభ విజయవంతం

Follow Udayam on Google
T. SRINU BABU Aug 26, 2026 1:34 PM పల్నాడుGeneral
హనుమంతరావు పరిచయ సభ విజయవంతం - Udayam
నరసరావుపేట ఎస్‌ఎస్‌ఎన్ కళాశాల ఆడిటోరియంలో బుధవారం కృష్ణా, గుంటూరు ఉపాధ్యాయ MLC PDF అభ్యర్థి M.హనుమంతరావు పరిచయ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ MLC లక్ష్మణ్ రావు పాల్గొన్నరు. అధ్యాపకులు, ఉపాధ్యాయులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేశారు.

Comments

G
Loading comments...