వార్తలకు తిరిగి వెళ్లండి

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని హనుమకొండ జిల్లా కేంద్రంలో నిరసన చేపట్టారు. భీమారం డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాలు ప్రభుత్వం పెండింగ్ బకాయిలను చెల్లించాలని కోరారు.
తెలంగాణలో డిగ్రీ, పీజీ కళాశాలలను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

