Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్న ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

Follow Udayam on Google
Devender Bale Aug 17, 2026 10:40 PM జగిత్యాలGeneral
హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్న ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ - Udayam
జగిత్యాల రూరల్ మండలం అంతర్గాం గ్రామంలోని హనుమాన్ దేవాలయంలో నిర్వహించిన హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో సోమవారం జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం గ్రామస్తులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...