Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘హనుమాన్ అంశ్’ ఎఫెక్ట్.. కైంచీ ధామ్‌కు పోటెత్తిన భక్తులు

Follow Udayam on Google
Harika Oct 05, 2026 9:55 AM జాతీయంGeneral
‘హనుమాన్ అంశ్’ ఎఫెక్ట్.. కైంచీ ధామ్‌కు పోటెత్తిన భక్తులు - Udayam
‘హనుమాన్ అంశ్’ మూవీ ప్రభావంతో ఉత్తరాఖండ్‌లోని నీమ్ కరోలీ బాబా ఆశ్రమానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. కైంచీ ధామ్ వద్ద తొక్కిసలాట పరిస్థితులపై మూవీ డైరెక్టర్ విశాల్ స్పందించారు. ప్రస్తుత పరిస్థితిని తెలుసుకున్న తర్వాతే కైంచీ ధామ్‌కు వెళ్లాలని, లేదంటే బాబా స్వగ్రామం లేదా వృందావన్‌ను సందర్శించాలని సూచించారు.

Comments

G
Loading comments...