Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హన్మకొండలో ఉద్రిక్తత.. గుడిసెవాసులు, పోలీసుల మధ్య తోపులాట

Follow Udayam on Google
Harika Oct 07, 2026 11:36 AM హన్మకొండ General
హన్మకొండ భద్రకాళి ఆలయం సమీపంలో గుడిసెవాసులను ఖాళీ చేయించే ప్రయత్నంతో ఉద్రిక్తత నెలకొంది. మాడవీధుల నిర్మాణం కోసం బుల్డోజర్లతో గుడిసెలు తొలగించేందుకు అధికారులు ప్రయత్నించగా చెరబండ రాజు నగర్ వద్ద పోలీసులు, గుడిసెవాసుల మధ్య తోపులాట జరిగింది. ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Comments

G
Loading comments...