Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హంగిర్గకు రూ.కోటిన్నర అభివృద్ధి నిధులు

Follow Udayam on Google
Naresh Aug 23, 2026 12:46 PM నిర్మల్General
హంగిర్గకు రూ.కోటిన్నర అభివృద్ధి నిధులు - Udayam
తానూర్ మండలంలోని హంగిర్గ గ్రామ అభివృద్ధికి రూ.కోటిన్నర నిధులు మంజూరైనట్లు ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ తెలిపారు. ఆదివారం దేవాదాయ శాఖ సీజీఎఫ్ నిధులు రూ.50 లక్షలతో చేపట్టనున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అంగన్‌వాడీ, వీఓ, గ్రామపంచాయతీ భవనాల నిర్మాణాలకు ఈ నిధులు ఖర్చు చేయనున్నట్లు పేర్కొన్నారు. గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

Comments

G
Loading comments...