వార్తలకు తిరిగి వెళ్లండి

హంద్రీ–నీవా ద్వారా అడవిపల్లి నుంచి చిత్తూరుకు తాగునీరు తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం రూ.105 కోట్లు మంజూరు చేయడంపై టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. గురువారంచిత్తూరు ఎన్టీఆర్ విగ్రహం వద్ద సంబరాలు నిర్వహించారు.
మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి వరుణ్ కుమార్ మాట్లాడుతూ, ఈ పనులు పూర్తయితే చిత్తూరు నగర తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు.
Comments
Loading comments...

