వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన హమర ప్రసాద్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు రవీందర్ కోరారు. ఆదివారం పెద్దకొడఫ్గల్లో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అమర ప్రసాద్ ను అరెస్టు చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటేనే రాజ్యాంగ విలువలు పరిరక్షించబడతాయని పేర్కొన్నారు.
Comments
Loading comments...

