వార్తలకు తిరిగి వెళ్లండి
కోటగిరి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద హమారా ప్రసాద్‌పై నిరసనగా ఎమ్మార్పీఎస్ నాయకులు దిష్టిబొమ్మ దహనం చేశారు.
మండల అధ్యక్షుడు కే. పోశెట్టి పండు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి బాన్సువాడ ఇన్‌చార్జి సోంపూర్ పోచీరం మాదిగ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు, గ్రామ అధ్యక్షులు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

