వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు హమాలీ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో సిరిసిల్ల కలెక్టరేట్ వద్ద ఎదుట ధర్నా. అనంతరం కలెక్టరేట్ ఏవో రామ్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు.
కాంగ్రెస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో హమాలీ కార్మికుల కోసం ప్రత్యేక వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తామని, హెల్త్ కార్డులు అందజేస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు.
Comments
Loading comments...

