Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హజ్రత్ సయ్యద్ షా అలీ గంజుల్ అస్రార్ హుసైనీ ఉరుసు ఉత్సవాలు

Follow Udayam on Google
Mohammad Sep 25, 2026 3:04 PM అనంతపురంఆంధ్రప్రదేశ్
హజ్రత్ సయ్యద్ షా అలీ గంజుల్ అస్రార్ హుసైనీ ఉరుసు ఉత్సవాలు - Udayam
గుత్తి పట్టణంలోని హజ్రత్ సయ్యద్ షా అలీ గంజుల్ అస్రార్ హుసైనీ అల్ బగ్దాదీ సుహ్రవర్దీ ర.అ. ఉరుసు ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో శుక్రవారం ఘనంగా జరిగాయి. స్వామివారి గంధాన్ని పట్టణంలోని పురవీధుల గుండా మేల తాళాల నడుమ ఊరేగింపు నిర్వహించారు. అనంతరం స్వామివారికి సమర్పించి ప్రత్యేక చక్కెర చదివింపులు నిర్వహించారు. వచ్చిన భక్తాదులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

Comments

G
Loading comments...