వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో హెచ్‌ఐవీ నియంత్రణ చర్యలను ముమ్మరం చేయనున్నారు. కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలు రాష్ట్రంలోని 19 ప్రాధాన్య జిల్లాల్లో ఉండటంతో వైద్యశాఖ ప్రత్యేక నిఘా పెంచనుంది.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అనుమానిత కేసులు, క్షయ బాధితులకు హెచ్‌ఐవీ పరీక్షలు నిర్వహించనున్నారు. పాజిటివ్‌గా తేలిన వారిని నిర్ధారణ కోసం ICTCలకు పంపనున్నారు.
Comments
Loading comments...

