వార్తలకు తిరిగి వెళ్లండి

హెచ్‌ఐవీ-1 సంక్రమణను నివారించే లెనాకాపవిర్ ఇంజెక్షన్‌ను దేశీయంగా తయారు చేసి విక్రయించేందుకు డాక్టర్ రెడ్డీస్, ఎంక్యూర్ ఫార్మాస్యూటికల్స్‌కు మార్గం సుగమమైంది.
మూడో దశ పరీక్షల నుంచి మినహాయింపునకు నిపుణుల కమిటీ ఆమోదం తెలిపింది. మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఫేజ్-4 పరీక్షలు నిర్వహించనున్నారు.
Comments
Loading comments...

